ICAR Young Professional-I Recruitment 2026 Notification | నెలకు ₹30,000 జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం
ICAR Young Professional-I Recruitment 2026 పరిచయం మావా, Computer Science మరియు IT Background ఉన్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో పని చేసే మంచి అవకాశం వచ్చింది. Indian Council of Agricultural Research (ICAR) తాజాగా Young Professional-I పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న చాలా మంది Degree అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ […]









